మల్కాపూర్ గ్రామం, కొండాపూర్ మండలం, సంగారెడ్డి జిల్లా.
భగవంతుని వరప్రసాదిని, శివాలయ శోభతో, ద్వాదశ గ్రామాల ప్రజలకు సాగునీటిని అందిస్తున్న పెద్ద చెరువుతో, పంట పొలాలతో, అన్ని మతాల ప్రార్థనా మందిరాలతో అలరాలుతు, ఎంతోమందికి అక్షరధానం చేస్తూ వెలుగొందుతున్న ప్రైవేటు ప్రభుత్వ విద్యాసంస్థలు ఒకవైపు, నిత్య కళ్యాణాలతో కాంతులీడుతున్న కళ్యాణ మండపాలు ఇంకోవైపు, ఇవన్నీ ఎక్కడ అనుకుంటున్నారా? మన గ్రామం మల్కాపూర్ లో.
ఇవన్నీ మల్కాపూర్(కొత్తగడి) గ్రామానికి సంబంధించిన కొన్ని విశేషాలు విశేషణాలు మాత్రమే. సంగారెడ్డి పట్టణానికి ఆనుకొని ఉన్న మల్కాపూర్ గ్రామం అతివేగంగా విస్తరిస్తున్న గ్రామాలలో మొదటి పరుసలో ఉంది.
ఉమ్మడి మెదక్ జిల్లాలోనే అతిపెద్ద చెరువు
వేలమంది ప్రజలకు అన్నదానం చేస్తూ, ఎంతో మందికి వ్యవసాయం మరియు చేపల పెంపకం ద్వారా ఉపాధిని కల్పిస్తు ఉమ్మడి మెదక్ జిల్లాలో అతిపెద్ద చెరువుగా పేరుగాంచి, ఆహ్లాదకరమైన వాతావరణంతో పర్యాటకులను ఆకర్షిస్తుంది మల్కాపూర్ చెరువు. సుమారు ~1200 ఎకరాల విస్తీర్ణంతో దాదాపు ~0.6 టి.ఎం.సి నీటి సామర్థ్యం కలిగి ఉంది. 1898 సంవత్సరంలో బ్రిటిష్ ఇంజనీర్ పర్యవేక్షణలో నిర్మించబడి 12 గ్రామాలకు సాగునీటిని అందిస్తుంది. పర్యాటక రంగంలో ఎన్నో అవకాశాలు కలిగి ఉన్న పాలవెల్లి మన మల్కాపూర్ పెద్ద చెరువు.
విద్యాసంస్థలు
గ్రామంలో జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల ఉర్దూ మరియు తెలుగు మీడియంలో నడపబడుతున్నది. చిన్న పిల్లలకు అంగన్వాడీ కేంద్రాలు నడపబడుతున్నాయి.
వీటితో పాటు ప్రైవేట్ రంగంలో అక్షర కాన్సెప్ట్ స్కూల్, రావుస్ హై స్కూల్ , సెయింట్ జేవియర్స్, ఎర్లీమిడ్ ప్లే స్కూల్, కలర్స్ స్కూల్, సంయుక్త స్కూల్, అక్షయ జూనియర్ కాలేజ్ వంటి విద్యాసంస్థలతో చుట్టుపక్కల గ్రామాలకు 'అక్షర' కేంద్రంగా నిలుస్తుంది మన మల్కాపూర్.
రైతుల ఊరు మల్కాపూర్
'కలాన్ని' నమ్ముకునే వారితో పాటు 'హలాన్ని' నమ్ముకొని జీవనం సాగిస్తున్న వారు మల్కాపూర్ వాసులు. ఇక్కడి ప్రజల ప్రధానమైన జీవనాధారం వ్యవసాయం, ఎక్కువగా రైతు కుటుంబాలు ఉంటాయి. పెద్ద చెరువు వల్ల సంవత్సరంలో రెండు పంటలు పండిస్తారు. రైతులకు సహకారం అందించడానికి ప్రాథమిక వ్యవసాయ సంఘం మరియు రైతు వేదిక అందుబాటులో ఉన్నాయి. ప్రధాన పంట వరి మరియు ప్రత్తి, ఉల్లిగడ్డ, కూరగాయలు కూడా పండిస్తారు.
అధికారుల వివరాలు
మల్కాపూర్ పంచాయితీ అధికారులు
ప్రత్యేక అధికారి: శ్రీనివాస్ గారు - 98664 66062
కార్యదర్శి: రఘువీర్ గౌడ్ గారు - 81067 31985
పంచాయతీ సిబ్బంది:
వెంకట్- 99634 05974,
శంషోద్దీన్ - 63006 35781
వీధి దీపాలు:
ఆరిఫ్ - 87900 25413
అక్బర్ - 74162 34135
పారిశుద్ధ్య నిర్వహణ:
పద్మారావు - 99087 44925
త్రాగు నీటి సరఫరా:
రాధాకృష్ణ - 99087 89815
ఇమ్మానుయేల్ - 89780 69870
మిషన్ భగీరథ:
నర్సింలు - 99512 52558,
వెంకటస్వామి - 99082 38660
పెన్షన్ల పంపిణీ (పోస్ట్ మ్యాన్):
అనంతయ్య - 99639 75791
ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్:
నర్సింలు - 99639 75791
వ్యవసాయ అధికారి (AEO):
వయోల్ - 63059 24106
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం CEO:
మధుసూదన్ - 94929 11802
నీటి పారుదల:
కిషన్ - 99598 03886
లైన్మెన్ (JLM):
బేగ్ - 99668 39272
శంకర్ - 99495 98156
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC):
అంజలి(ANM) - 91773 63140
సుశీల(ANM) - 95537 76451
రేషన్ డీలర్:
మల్లమ్మ - 95736 54803
కృష్ణ - 81067 56801
ఆశా వర్కర్లు:
సత్యమ్మ - 95501 93292
శశికళ - 97015 62661
మంజుల - 96528 53624
స్వప్న - 9666305108
అంగన్వాడీ సిబ్బంది (BLO):
మారుతమ్మ - 89192 28709
ప్రమీల - 95153 60738
వనిత - 99666 70221
విజయలక్ష్మి - 97010 31154
డ్వాక్రా సంఘం - CA:
అన్నపూర్ణ - 966551490
లక్ష్మి - 63025 14059
చందన - 95024 24104
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
హెడ్ మాస్టర్ యాదగిరి - 99599 72179
ప్రాథమిక పాఠశాల
హెడ్ మాస్టర్ సాంబశివుడు - 99496 02449
కొండాపూర్ మండల అధికారులు
మండల పరిషత్ అభివృద్ధి అధికారి(MPDO):
సత్తయ్య గారు - 98664 66062
మండల పంచాయతీ అధికారి(MPO):
శ్రీనివాస్ గారు - 93478 52328
తహశీల్దార్(MRO): అశోక్ - 91777 01720
డిప్యూటీ తహశీల్దార్(DT): వినయ్ - 94402 64141
రెవెన్యూ ఇన్స్పెక్టర్(RI):
రాజు - 99599 72823
మండల వ్యవసాయ అధికారి(MAO):
గణేష్ - 72888 94421
వైద్యశాఖ అధికారి(MHO):
అనుదీప్ - 9492092316
మండల విద్యాశాఖ అధికారి(MEO):
దశరథ్ - 88979 67659
విద్యుత్ అసిస్టెంట్ ఇంజినీర్(AE):
సిద్ధరాజ్ - 94408 13657
పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజనీర్(AE):
శ్రీనివాస్ రెడ్డి - 8790 45964
నీటి పారుదల శాఖ అసిస్టెంట్ ఇంజనీర్(AE):
సుమంత్ రెడ్డి - 97056 58888
మిషన్ భగీరథ:
వీరా రెడ్డి - 73822 29997
సుచరిత - 79956 60702
సంగారెడ్డి జిల్లా అధికారులు
జిల్లా కలెక్టర్: ప్రావిన్య - 98499 04295
అడిషనల్ కలెక్టర్: మాధురి - 98499 04283
అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్)
చంద్రశేఖర్ - 90632 07343
జిల్లా రెవెన్యూ అధికారి (DRO)
పద్మజా రాణి - 98499 04285
రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (RDO):
రవీందర్ రెడ్డి - 98499 04288
జిల్లా పంచాయతీ అధికారి (DPO):
సాయిబాబా - 80089 01150
జిల్లా పంచాయతీ అధికారి (DLPO):
అనిత - 80089 01150
నీటి పారుదల శాఖ అధికారి :
- 94408 16444
విద్యుత్ శాఖ
DE: సురేందర్ - 94408 13627
AD(సదాశివపేట): వీరా రెడ్డి - 94408 13651
జిల్లా వైద్యశాఖ అధికారి(DMHO):
గాయత్రి - 73311 86790
జిల్లా విద్యాశాఖ అధికారి(DEO):
వెంకటేశ్వర్లు - 79950 87609
పోలీస్ అధికారులు
SP: పరితోష్ పంకజ్ - 08455 276441
DSP: సత్తయ్య గౌడ్ -
కొండాపూర్ పోలీస్ స్టేషన్
CI సుమన్ - 87126 56722
SI సోమేశ్వరి - 87126 56748
ASI: - 00000 00000
HEAD కానిస్టేబుల్:
కానిస్టేబుల్:
రవీందర్ - 95505 34242
Writer:
శ్రీరామ్ - 94938 39560
పోలీస్ - 100
అగ్నిమాపక యంత్రం (Fire): 101
అంబులెన్స్:108
రాజకీయ నాయకులు
సర్పంచ్ గా సేవలందించిన వారు
శ్రీ ర్యాగ లక్ష్మీనారాయణ గౌడ్ గారు
శ్రీ ముసలయ్య గౌడ్ గారు
శ్రీ అవుసలి పుండరీకం గారు
శ్రీ జోషి నరసింహారావు గారు
శ్రీ జోషి నరసింహారావు గారు (2 సార్లు)
శ్రీ పట్లోళ్ల భుజంగ రెడ్డి గారు
శ్రీ జోగన్నగారి నర్సింలు గారు
శ్రీమతి జోగన్నగారి వెంకటమ్మ గారు
శ్రీ అయ్యరి సుదర్శన్ గారు
శ్రీమతి గొల్ల సత్యమ్మ గారు
శ్రీ ఎక్కెల్లి విజయ్ భాస్కర్ రెడ్డి గారు
శ్రీమతి కొత్త కాపు భాగ్యవతి గారు
ఎం.పీ.టీ.సీ గా సేవలందించిన వారు
శ్రీమతి నీరడి మల్లమ్మ గారు
శ్రీ కమ్మరి నారాయణ గారు
శ్రీ ర్యాగ శ్రీనివాస్ గౌడ్ గారు (ఉప ఎన్నిక)
శ్రీమతి గజ్జల వసంత గారు
శ్రీమతి నీరడి రమణి గారు
శ్రీ ఎక్కెల్లి విజయ్ భాస్కర్ రెడ్డి గారు
శ్రీ ర్యాగ శ్రీనివాస్ గౌడ్ గారు
MPP గా సేవలందించిన వారు
శ్రీ పట్లోళ్ల మనోజ్ రెడ్డి గారు(మారేపల్లి)
శ్రీ మ్యాకం విట్టల్ గారు(మల్లేపల్లి)
శ్రీ రాజేశ్వర్ దేశ్ పాండే గారు(మల్లేపల్లి)
శ్రీ యాదయ్య గారు(మునిదేవునిపల్లి)
శ్రీమతి గడీల వసంత గారు (గొల్లపల్లి)
శ్రీ పట్లోళ్ల మోహనరెడ్డి గారు(అనంతసాగర్)
VICE MPP గా సేవలందించిన వారు
శ్రీమతి లక్ష్మి గారు(మునిదేవునిపల్లి)
శ్రీమతి జ్యోతి గారు(కొండాపూర్)
శ్రీమతి తుల్జమ్మ గారు (మందాపూర్)
శ్రీ రాజా మల్లారెడ్డి గారు (గారకుర్తి)
NA - ప్రత్యక్ష ఎన్నిక
ZPTC గా సేవలందించిన వారు
శ్రీమతి పద్మావతి పాండు గారు(మల్లేపల్లి)
శ్రీమతి నాగరాణి గారు(సంగారెడ్డి)
శ్రీ మాణిక్ రెడ్డి గారు(గొల్లపల్లి)
శ్రీమతి రాధాబాయి మల్లా గౌడ్ గారు(సైదాపూర్)
శ్రీ విజయ్ కుమార్ గారు (తొగర్పల్లి)